Vijaya Dashami | నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిదాత్రిగా అనుగ్రహిస్తుంది. కమలంపై పద్మాసనంలో కూర్చొని, ఒక చేతిలో కమలం ధరించి కరుణామృత ధారలను కురిపిస్తుంటుంది.
Saddula Bathukamma | బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు.
Dussehra Celebrations in Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శనివారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు.
SCR | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (SCR) నడుపుతున్నది. సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు
శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది.
దసరా సందర్భంగా రైలు ప్రయాణికులకు అదనపు చార్జీల మోత మోగనున్నది. వివిధ ప్రాంతాల నుంచి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనున్నది.
80శాతం పూర్తయిన కాంక్రీట్ పనులు సమాంతరంగా ఇతర పనులు హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దసరా నాటికి సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి�