ఖమ్మం: రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుక్రవారం హైద్రాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు
దూదిమెట్ల బాలరాజు యాదవ్ | యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.