Home
DSC Recruitment
DSC Recruitment
-
"రేపటి నుంచి డీఎస్సీ రీ-ఎన్రోల్మెంట్ ర్యాలీ"
7 hours agoసైన్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ విభాగంలో పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు మరోసారి సేవలు అందించే అవకాశం కల్పిస్తున్నారు."YS Jagan | ఏపీ డీఎస్సీ కుంభకోణంలో తవ్వేకొద్ది అక్రమాలు : వైఎస్ జగన్"
2 months agoYS Jagan | ఏపీ కూటమి పాలనలో గత యేడాది నిర్వహించిన డీఎస్సీ-2025 నియమకాల్లో జరిగిన అక్రమాలు తవ్వ్వేకొద్ది మరిన్ని వాస్తవాలు బయటపడు తున్నాయని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు."YS Jagan | ఏపీలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న కూటమి సర్కార్ : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి"
2 months agoYS Jagan | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల కుంభకోణంలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు."YCP Rallies | డీఎస్సీ నియమకాల్లో అవినీతిపై వైసీపీ ర్యాలీలు.. పులివెందులలో పోలీసుల లాఠీఛార్జ్"
3 months agoYCP Rallies | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ - 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది."Telangana | టీచర్ల పరస్పర బదిలీకి 20 లక్షలు! రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ డిమాండ్"
2 years agoTelangana | ఉద్యోగుల కేటాయింపు కోసం జారీచేసిన జీవో-317తో నష్టపోయిన వారికి, న్యాయం చేసేందుకు అవకాశం కల్పించిన పరస్పర బదిలీల ప్రక్రియ అక్రమాలకు అడ్డాగా మారుతున్నది. ముఖ్యంగా పలువురు టీచర్ల మధ్య పరస్పర బదిలీల కోసం �"DSC | మళ్లీ మొదటికి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ.. మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్"
2 years agoడీఎస్సీ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. అ న్ని జిల్లాల్లో కలిపి 90 వరకు స్పోర్ట్స్ కోటా పోస్టులున్నాయి."Vinod Kumar | నేను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు.. రేవంత్‌కు వినోద్ కుమార్ చురకలు"
2 years agoVinod Kumar | నేను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు.. నా చరిత్ర అందరికీ తెలుసు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డా నా గురించి మాట్లాడేది అని వినోద�"Vinod Kumar | లక్షా 60 వేల ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేయలేదని చెప్పగలరా..? రేవంత్, భట్టికి వినోద్ కుమార్ సవాల్"
2 years agoVinod Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పగలరా..? అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సవాల్ విసిరారు. �"డీఎస్సీ నియామకాలు రద్దు చేయాలి: ఎంఎస్ఎఫ్"
2 years agoఎంఎస్ఎఫ్ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబ ర్ 9: సుప్రీంకోర్టు తీర్పు అమలుచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతు న్న డీఎస్సీ నియామకాలను రద్దు చే యాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) డిమాండ్ చేసింది."రేషనలైజేషన్ జీవోను మార్చాలి: యూఎస్పీఎస్సీ"
2 years agoరేషనలైజేషన్ జీవో-25 నిబంధనలు మార్చాలని, అశాస్త్రీయమైన టీచర్ల సర్దుబాటును నిలిపివేయాలని యూఎస్పీఎస్సీ ప్రకటనలో కోరింది. ప్రాథమిక పాఠశాలల్లో 11 మందికి ఇద్ద రు, 60 మందికి ఇద్దరు టీచర్లను కేటాయించాలని పేర్కొ�"DSC Paper Leak | డీఎస్సీ పరీక్ష పేపర్ లీక్?.. ఒకే ప్రశ్న మరో పేపర్లో.. ఇలా 19 ప్రశ్నలు రిపీట్!"
2 years agoరాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పేపర్ లీకయిందా? ప్రశ్నలను కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారా? అన్న ప్రచారం ఇప్పుడు సోషల్‌మీడియాలో జోరుగా సాగుతున్నది."Backlog Posts | గురుకుల పోస్టుల్లో డౌన్మెరిట్ లేనట్టే.. బ్యాక్లాగ్లన్నీ జాబ్క్యాలెండర్లోకే!"
2 years agoగురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్‌లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) �తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!












