Home
dragged
dragged
-
"Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య"
2 weeks agoMan Dragged On Car Roof | ఒక వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించారు. కారు రూఫ్‌పై అతడ్ని పడేసి కొంతదూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి పైనుంచి కారు నడిపి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర�"Watch: తిరంగా యాత్రలో పాల్గొనేందుకు జార్ఖండ్ విద్యార్థి నేత యత్నం.. ఆసుపత్రిలోకి లాక్కెళ్లిన పోలీసులు"
3 months agoJharkhand Students Protest | గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. రాంచీలోని ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన యత్నించగా ప�"Watch: ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి.. టీచర్‌ను ఈడ్చుకెళ్లి కత్తితో పొడిచి హత్య"
3 months agoTeacher Stabbed By Masked Man | ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి ఒక స్కూల్ వద్దకు చేరుకున్నాడు. ఒక టీచర్ గురించి అడిగాడు. ఆమె బయటకు రాగానే కత్తితో దాడి చేస్తూ ఈడ్చుకెళ్లాడు. మెడపై పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీట"Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?"
9 months agoGirl Dragged by Boy | ట్యూషన్‌కు వెళ్తున్న బాలికను లాక్కెళ్లేందుకు ఒక బాలుడు ప్రయత్నించాడు. ఆమె అరవడంతోపాటు ప్రతిఘటించింది. భయపడిన అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది."Man Dragged Behind Bike | డబ్బులు ఇవ్వనందుకు.. బైక్‌కు కట్టి వ్యక్తిని ఈడ్చారు"
10 months agoMan Dragged Behind Bike | ఒక వృద్ధుడ్ని దోచుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బైక్‌కు కట్టి అతడ్ని ఈడ్చారు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణంపై స్థానికులు నిరస�"Unnao Rape Case | ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, తల్లి నిరసన.. లాక్కెళ్లిన పోలీసులు"
11 months agoUnnao Rape Case | ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార కేసులో దోషి అయిన కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలు, ఆమె తల్లి ఢిల్లీలో నిరసనకు ప్రయత్నించారు. �"Woman Hit By Speeding Bike | స్కూటీని ఢీకొట్టిన రేసింగ్ బైక్.. యువతి మృతి, మరో మహిళకు గాయాలు"
12 months agoWoman Hit By Speeding Bike | ఇద్దరు యువతులు స్కూటీపై ప్రయాణించారు. ఒక రేసింగ్ బైక్ వేగంగా వారిని ఢీకొట్టింది. ఒక యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. మరో మహిళ చికిత్స పొందుతున్నది. ఒక బ"Medical student raped | ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లి.. వైద్య విద్యార్థినిపై అత్యాచారం"
1 year agoMedical student raped | ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థినిని ఒక వ్యక్తి ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు."Woman Raped By Prison Guards | మానసిక వికలాంగురాలైన మహిళను లాక్కెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన జైలు గార్డులు"
1 year agoWoman Raped By Prison Guards | మానసిక వికలాంగురాలైన యువతిని జైలు గార్డులు ఈడ్చుకెళ్లారు. క్వాటర్స్లోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు నిందితులైన జైలు గార్డులను అరెస�"woman raped near railway station | బెంగళూరు రైల్వేస్టేషన్ సమీపంలో.. బీహార్ యువతిపై అత్యాచారం"
2 years agowoman raped near railway station | కర్ణాటక రాజధాని బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బీహార్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగింది. వెంట ఉన్న సోదరుడి వరుస వ్యక్తిని అడ్డుకుని ఆమెను లాక్కెళ్లారు. రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్�"Watch: భర్త, కుమారుడితో కలిసి రోడ్డు దాటుతున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?"
2 years agoCar Hits Woman | భర్త, కుమారుడితో కలిసి ఒక మహిళ రోడ్డు దాటుతున్నది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడిన ఆమెను కొంత దూరం వరకు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. ఆ ప్రాంతంలోని సీస�"Watch: బానెట్‌పై పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. కొంత దూరం ఈడ్చుకెళ్లిన కారు, వీడియో వైరల్"
2 years agoTraffic Constable Dragged On Car's Bonnet | డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఒక కారు ఢీకొట్టింది. కారు బానెట్‌పై ఆయన పడినప్పటికీ ఆ వాహనాన్ని డ్రైవర్ ఆపలేదు. సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. చివరకు ఒక మలుపు వద�"Constable Dragged To Death | పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు.. గాయాలతో మృతి"
2 years agoConstable Dragged To Death | రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ స్కూటర్‌పై పెట్రోలింగ్ చేశాడు. ఒక మలుపు వద్ద సిగ్నల్ ఇచ్చి మెల్లగా వెళ్లాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు కానిస్టేబుల్ నడుపుతున్న స్కూటర్‌ను ఢీకొట్ట�"Watch: ట్రాఫిక్ పోలీస్‌ను కారుతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో వైరల్"
2 years agoTraffic Cop Dragged | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు."Watch: కారు బానెట్‌పై వేలాడిన వ్యక్తి.. మూడు కిలోమీటర్లు నడిపిన డ్రైవర్"
3 years agoMan dragged on car's bonnet | ఒక వ్యక్తి కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు. పట్టించుకోని డ్రైవర్ మూడు కిలోమీటర్ల దూరం వరకు డ్రైవ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















