డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరొన్నారు. ఆదివారం బూరుగూడ గ్రామంలో కొత్తగా ఏ ర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాత్రమే నెరవేరుస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంబేదర్ స్ఫూర్తితో తెలంగాణలో అనేక పథకాలను అమలు చే�
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో �
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో బ్యాంకర్లతో జరి
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాల్సిందేనని, లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ స్పష్టం చేసింది.
వార్ధా ప్రాజెక్టు అంచనా వ్యయానికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పలు పత్రికలు అసత్యాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. పనిగట్టుకొని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్ల నుంచి 4,55
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను విజయవంతం చేయాలని ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అను
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు పడ్�
కార్పొరేట్ల రాయితీపై లేని చర్చ పేదోళ్లపై ఎందుకు? ‘ఓపెన్ టాక్’లో ప్రొఫెసర్ల ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలపై లేని చర్చ పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథక�