వైద్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు కల్పిస్తున్నారని డిప్యూటీ సివిల్ సర్జన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం డెంగ్యూ కోరల్లో చిక్కుకున్నది. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 నాటికి ఏకంగా 5,246 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 శాతం కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే వెలుగు చూశా�
వైద్యారోగ్య రంగానికి గుండెకాయ లాంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గమని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్
డిప్యూటేషన్ కోసం నేరుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్)కు లంచం ఇచ్చానంటూ ఆడియో వైరలైన ఘటనపై డీపీహెచ్ రవీందర్‌నాయక్ స్పందించారు. ఉన్నతాధికారులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారా
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమశాఖ ఇన్చార్జి అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. గతంలో కమిషనర్‌గా ఉన్న శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణపై యూనియన్లు ఈ నెల 15వ తేదీలోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని డీపీహెచ్ శ్రీనివాసరావు కోరారు. డీపీహెచ్ పరిధిలో మానవ వనరులను క్రమ�
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్య�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా మరో శుభవార్తను ప్రకటించింది.
రాష్ట్రంలో నియామకాల జాతర కొనసాగుతున్నది. వైద్యారోగ్య శాఖలో 5,204 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.