సుమన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, కారుణ్య కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘తొలి తొలి ముద్దు..’ అనే పాటను దర్శక
మారుతి లాంటి దర్శకుడు వచ్చి కథ చెప్తే కచ్చితంగా ఏ హీరో అయినా ఓకే అంటాడు. ఎందుకంటే ఈయన కథలు మినిమమ్ గ్యారెంటీ ఉంటాయి. మారుతి సినిమాలలో ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదు. బాబు బంగారం, శైలజారెడ్డి అల్లుడు కూడా యావ