ఎక్కేసిందే.. పాట ఎక్కేసిందే..

మెహరిన్ కౌర్ నాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్ కథానాయకుడు. మారుతి దర్శకత్వంలో వి.సెల్యూలాయిడ్ సంస్థతో కలిసి ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎక్కేసిందే’ అనే లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు చక్కని స్పందన వస్తోందని చెబుతోంది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఫాస్ట్ పెప్పిగా వున్న ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తోంది. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ సూపర్‌హిట్‌గా నిలిచింది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

