ఊబకాయాన్ని వదిలించుకోవాలనుకునే వారికి టమాట తిరుగులేని ఆహారం. నిక్షేపంగా డైట్లో భాగం చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటలో కేలరీలు తక్కువ. ఓ పెద్ద టమాటలో ముప్పై మూడు కేలరీలు మాత్రమే ఉంటాయి.
తొమ్మిది రోజుల ఉపవాసాల తర్వాత పండుగనాడు ఎలాంటి పరిమితులూ లేకుండా ఇష్టమైన ఆహారాన్ని ఓ ముద్ద ఎక్కువే లాగిస్తాం. అయితే ఒక్కసారిగా పొట్టనిండా ఆరగిస్తే.. జీర్ణ సమస్యలు తప్పవు. అందుకే, కొద్దిరోజుల పాటు ఈ చిట్క�
ఆరోగ్యానికి, ఆహారానికి విడదీయరాని అనుబంధం ఉంది. రోజుకు ఎన్నిసార్లు, ఏఏ సమయాల్లో ఎంత తింటున్నాం అన్నదాన్ని బట్టి మనిషిని యోగిగా, భోగిగా, రోగిగా వర్గీకరిస్తున్నది ఆయుర్వేదం. ఇంతకీ మీరు ఏ విభాగం కిందికి వస�
Digestion Problem | ప్రస్తుతం అన్ని వయసుల వారినీ వేధిస్తున్న సమస్య అజీర్ణం. బిర్యానీ, బజ్జీ, పకోడీ లాంటివి తింటే చాలు.. గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట తదితర జీర్ణ సంబంధ సమస్యలు మొదలవుతాయి. ఈ ఇబ్బందులకు ఆయుర్వేదం సూచించి�
భారతీయ భోజన విధానం పరిపూర్ణ ఆరోగ్యానికి సోపానం. వంటలో ఉపయోగించే ప్రతి దినుసూ ఏదో ఓ రూపంలో, ఏదో ఓ శరీర భాగానికి మంచి చేసేదే, ఏదో ఓ రుగ్మతను నివారించేదే.