ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది.
ప్రజాస్వామ్యం| పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్