లైంగిక వేధింపుల పేరుతో నిరసనకు దిగిన టాప్ రెజ్లర్లు, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయాలని బలవంతం చేయడంతోపాటు తనను బ్లాక్మెయిల్ చేశారంటూ ఆ పిటిషన్లో ఆరోపించారు.
తమపై విచారణ జరిపేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద ఆధారాలు, పత్రాలు లేవని ఢిల్లీ హైకోర్టుకు ఫేస్బుక్ తెలిపింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్, ఫేస్బుక్కు సీసీఐకి మధ్య వివా�