దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసి కులం పేరుతో దూషించి అవమానించడమే కాక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తిట్టాడన్న కారణంతో 77 ఏండ్ల దళిత వృద్ధుడిని సీసీఎస్ పోలీసులు లాక్కెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో బుధవారం కలకలం రేపింది.
Dalit Man Trashed, Paraded Naked | పెళ్లైన మహిళతో దళిత వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టి నగ్నంగా ఊరేగించారు. ఆ యువకుడి చేత బలవంతంగా లేఖ రాయించార�
Dalit Man Thrashed | జీతం అడిగినందుకు దళిత వ్యక్తిపై యజమాని, అతడి కుమారుడు, మరో వ్యక్తి కలిసి దాడి చేశారు. నేలపైకి తోసి కొట్టారు. కులం పేరుతో అతడ్ని దూషించారు. అలాగే ముఖంపై ఉమ్మి వేయడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేశారని �
బీజేపీ పాలిత గుజరాత్లో దళితులపై దాడులు ఆగడం లేదు. సంప్రదాయ తలపాగా ధరించి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడన్న ఆగ్రహంతో ఒక దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల వ్యక్తులు చావబాదారు.
Dalit Man Sets On Fire | యజమాని, అతడి సహచరులు కలిసి దళిత ఉద్యోగిని కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో యజమాని, అతడి భాగస్వాములపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Dalit man kicked by home guards | దళిత వ్యక్తిపై హోంగార్డులు తమ ప్రతాపం చూపించారు. కిందకు తోసి కాళ్లతో తన్నారు. రైఫిల్ బట్‌తో కొట్టారు. ఉచితంగా రేషన్ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని ఆ హోంగార్డులు అన్నారు. బ�
woman killed by family for marrying Dalit | దళిత యువకుడు, హిందూ యువతి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆ మహిళను హత్య చేశారు. (woman killed by family for marrying Dalit) గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. దళిత యువకుడి ఫిర్యాదుతో 11 మ�
Dalit man beaten to death | దళిత వ్యక్తిని కొందరు కొట్టి చంపారు (Dalit man beaten to death). అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
Rajasthan Dalit man | కాంగ్రెస్ ఎమ్మెల్యే తనతో బూట్లు నాకించాడని, పోలీస్ అధికారి కొట్టడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేసినట్టు ఒక దళిత వ్యక్తి (Rajasthan Dalit man) ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు కో�
Dalit man forced to lick slippers | గ్రామస్తులకు సహాయం చేస్తున్న దళిత వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టాడు. అంతేగాక అతడితో బలవంతంగా తన చెప్పును నాకించాడు (Dalit man forced to lick slippers). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్�
Dalit Man Thrashed | ఒక దళిత వ్యక్తి (Dalit Man Thrashed) మంచి దుస్తులు ధరించడంతోపాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఇది చూసి సహించలేని అగ్రవర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్ర�
అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్ట�
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత వ్యక్తిని గ్రామ పెద్ద చెప్పుతో కొట్టాడు. మరో వ్యక్తి కూడా అతడ్ని కొట్టాడు. అంతే గాక కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని అతడ్ని