Gujarat | బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం.. తలపాగా, కళ్లజోడు ధరించాడని దళిత యువకుడిపై దాడి
బీజేపీ పాలిత గుజరాత్లో దళితులపై దాడులు ఆగడం లేదు. సంప్రదాయ తలపాగా ధరించి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడన్న ఆగ్రహంతో ఒక దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల వ్యక్తులు చావబాదారు.
Gujarat | అహ్మదాబాద్: బీజేపీ పాలిత గుజరాత్లో దళితులపై దాడులు ఆగడం లేదు. సంప్రదాయ తలపాగా ధరించి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడన్న ఆగ్రహంతో ఒక దళిత యువకుడిని కొందరు అగ్రవర్ణాల వ్యక్తులు చావబాదారు. సబర్కాంత జిల్లా సయేబాపూర్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటో రిక్షా నడుపుకుని జీవించే అజయ్ పర్మార్ (24) అనే దళిత యువకుడిని నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు.
‘దర్బార్ సామాజిక వర్గం వారే అలాంటి తలపాగా, కళ్లజోడు ధరించాలి. వాటిని పెట్టుకోవడమే కాక ఫొటో తీసి అప్లోడ్ చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ తనను చితకబాదారని బాధితుడు వాపోయాడు. దీంతో నలుగురిపై కేసు నమోదు చేశామని, అయితే నిందితులు పరారీలో ఉన్నారని హిమత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

