ప్రపంచంలోనే అతి పొడవైన కొంగు (182.7 అడుగులు) ధరించిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న అరబ్ గాయని, సెలెబ్రిటీ ఎవరో చెప్పగలరా?
General Knowledge | సాహిత్య రంగంలో కృషి చేసినవారికి జర్మనీకి చెందిన బుక్ ట్రేడ్ సంస్థ ఇచ్చే ప్రతిష్ఠాత్మక శాంతి పురస్కారానికి ఎంపికైన భారత సంతతి బ్రిటిష్ రచయిత?
11,304 మంది జానపద నర్తకులు, 2,500 మంది డోలు వాద్యకారులతో అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన ఓ సంప్రదాయ ప్రదర్శన గిన్నిస్ రికార్డు సాధించింది. అది ఏ ఉత్సవానికి సంబంధించింది?
వరల్డ్స్ వెల్దియెస్ట్ సిటీస్ రిపోర్ట�