ICRA | పశ్చియాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ప్రవేశించి అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకోగా.
ఒక వైపు ఎగుమతులు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు అధికస్థాయిలో కొనసాగడంతో భారత్ కరెంట్ ఖాతా లోటు రికార్డుస్థాయికి పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ఎగుమతుల్లో మళ్లీ నిస్తేజం ఆవహరించింది. ఇంజినీరింగ్, రెడీ-మేడ్ గార్మెంట్స్, బియ్యం ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగా మొత్తం ఎగుమతులు 3.52 శాతం తగ్గ