పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పత్తి క�
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సీసీఐ నేరుగా రైతుల వద్ద నుంచే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వ�
పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ధాన్యం, పత్తి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. పత్తి పంటను కొ�
సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు గోసరిల్లుతున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు కాక, మరోవైపు పత్తి ధర పడిపోయి రైతులు తీవ్రంగ�
వానకాలం ధాన్యాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా రైతుల నుం చి పక్కాగా సేకరించాలని అధికార యంత్రాంగాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం మెదక్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమ
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు చివరకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు వ్యవసాయాధికారుల తప్పిదం, మరోవైపు సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొర్రీలతో పత్తి ర
పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం వరంగల్ జిల్లాలో 23కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయనుంది. నవంబర్ మొదటి వారం నుంచి ఆయా కేంద్రాల్లో కాటన్ కార్పొరేష�