రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.
ఏది ఉన్నా లేకున్నా నిజాయితీ లేనివారిని మేధావులు అనవచ్చునా? తెలంగాణలో మేధావుల పేరిట ఒక బృందం చెలామణి అవుతున్నది. సాధారణ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే వారు మేధావులే. బాగా చదువుకున్నవారు. యూనివర్సిటీలలో�
ప్రాజెక్టు కోసం మా భూములు కోల్పోయాం.. మా కండ్ల ముందు నుంచి నీళ్లు వెళ్తున్నాయి.. మా చెరువులు నింపకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు.. కాంగ్రెస్ సర్కారు రీడిజైన్‌తో మాకు తీరని అన్యాయం చేసింది.. మాకు �
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్న ‘నారీ న్యాయ్' ఎక్కడ అమలవుతున్నదని న�
సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ పదేండ్ల కృషికి నిదర్శనం. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు అందించాలని ఎంతో చిత్తశుద్ధితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కడితే తామే కట్టినట్టు కాంగ్రెస్ వాళ్లు కటింగ్‌లు ఇ�
తెలంగాణలో ఈ ఏడాది 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు నిరాశే మిగులుతున్నది. ప్రతి సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ మధ్యాహ్నం ఒంటిగంట వరకే సాగుతుండగా, ఆపై ఆయా ప్రాంతాల ను
ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. రిజర్వాయర్ల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దుంకుతుంది. కానీ.. రిజర్వాయర్ నుంచి నేరుగా ఉన్న డిస్ట్రిబ్యూటరీకి మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో నీరందని పరి�
ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.. ఏ జిల్లాలో చూసినా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి.. అయితే పరిష్కారంలో జాప్యంతో ఎదురుచూపులే మిగులుతున్నాయి. ప్రతి సోమవారం అర్జీలు పెట్టుకోడం, పరిష్కారం ఆలస్యం అ�
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. దేశానికే అన్నప
‘రైతుభరోసాపై మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం..’ ఇది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రు
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై అక్కడి తెలంగాణ ఎన్నారైలు, టీకాంగ్రెస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎంగా అమెరికా పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఎన్నారైల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరబోతున్నది. ఈ జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతమైంది.