రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పలువురికి రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చేరో 8 స్థానాలు గెలుపొందగా, ఎంఐఎం తన సిట్టింగ్గ స్థానాన్ని నిలుపుకున్నది.
దేశంలో ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ కోసం రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వాస్తవ ఫలితాలు అటూఇటుగా వచ్చే అవకాశం ఉండడంతో ముందే ఓ అం�
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 13 ఎంపీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 7 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆప్-3 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో గెలిచాయి. జైల్లో ఉన్న సిక్కు �
హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మొత్తం 10 సీట్లలో మూడింటిలో విజయం సాధించగా, రెండింటిలో పూర్తి ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 10 సీట్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడ�
ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు విజయం అందించిన ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలపై స్పందించిన ఆయన పత్రికా ప్రకటన జారీచేశారు.
బెల్లం చుట్టూ ఈగల్లా... అధికారం చుట్టూ కొందరు నేతలు నిలకడ లేకుండా వ్యవహరిస్తారు. ప్రజలెవరూ ఇదేమీ గమనించలేదని భ్రమిస్తారు. కానీ... ప్రజా తీర్పులో మాత్రం ఆ మేరకు తేడా కొడుతుందని ఫలితాల్లో తేలిపోతుంది.
కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యునివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తల�
Harish Rao | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని పేర్కొన్నారు.
Rajeev Chandrasekhar: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్‌లో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ పోటీలో ఉన్నారు.
ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధిం�