పదేండ్ల కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రౌడీ రాజ్యంగా మారిందని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుసరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Congress Attack | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ పార్టీ గూండాలు మూకుమ్మడి దాడి చేశారు.