Home
Adilabad
The Independence Day Celebrations Scheduled For Saturday At The Parade Ground In The Asifabad District Headquarters And The Collectorate In Naspur Mancherial District
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలోని పరేడ్ గ్రౌండ్తో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించ నున్న పంద్రాగస్టు వేడుకలకు స ర్వం సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ లో తెలంగాణ శాసన మండలి డి ప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, న స్పూర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
ఆసిఫాబాద్ టౌన్/నస్పూర్, ఆగస్టు 14 : ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలోని పరేడ్ గ్రౌండ్తో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించ నున్న పంద్రాగస్టు వేడుకలకు స ర్వం సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ లో తెలంగాణ శాసన మండలి డి ప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, న స్పూర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
ఆయాచోట్ల స్టాళ్లు సందర్శించి అధికారులకు ప్రశంసా పత్రాలు అందించనున్నారు. స్మార్ట్రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్లో ఎస్పీ నితికాపంత్ ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఆర్ఐ అడ్మిన్ వామనమూర్తి ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

