TTD EO | తిరుమలలో ఆధ్యాత్మిక, పర్యావరణ , వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు.
Brahmotsavam | అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి వెల్లడించారు.
Ttd Chairman | సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
TTD Chairman | తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కల్పించిన సేవా కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( YV Subba reddy) తెలిపారు.
Srisailam | శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు పలు సదుపాయాలను కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న ( EO Lavanna) పేర్కొన్నారు.