ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అందరూ ఎన్నికల నియమావళి పాటించాలని, లేకపోతే చట్టప్రకారం చర్యలుంటాయని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళశారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్�
విద్యార్థుల్లో పోషకాహార లో పాన్ని నివారించి హాజరుశాతం పెంచేందుకే సీఎం కేసీఆర్ ‘అల్పాహార’ పథకాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి సమీపంలో శ్రీరాంసాగర్ �
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర సాగింది. కేర�
ఈనెల 25వ తేదీన నిర్మల్ జిల్లాలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని �
విద్యాశాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఎప్పటికప్పడు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ విద్యార్థుల ఇబ్బందులను దూరం చేస్తున్నది.
పభారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేళ కోటి వృక్షార్చన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. పల్లె, పట్టణాల్లో పండుగ
రానున్న ఎన్నికల నేపథ్యంలో దస్తురాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తహసీల్దార్ ఎండీ జాకీర్‌కు సూచించారు.
నిర్మల్ జిల్లాకు నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం మొదటగా రాజస్థాన్‌కు చెందిన మృదుల్ గోయల్ అనే విద్యార్థి అడ్మిషన్ తీసుకున్నారు.
గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. పెంబి మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన �
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అటవీ, �