తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 16వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం అధికారులకు సూచించారు.
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు కనిపించినా చర్యలు ఉంటాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు.