విద్యార్థిపై జావ పడి గాయపడిన ఘటనలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను యాదాద్రి కలెక్టర్ గురువా రం సస్పెండ్ చేశారు. బుధవారం ఎనిమిదో తరగతి విద్యార్థి శివరాత్రి సామెల్తోపాటు మరికొందరితో రాగి జావ
విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలని, లేకపోతే ఏజెన్సీ, హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుంతరావు హెచ్చరించారు.