కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ (Congress) ఆధిక్యంలో కొనసాగుతున్న
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నామినేషన్లను నేటితో గడువు ముగియనున్నది. దీంతో కాంగ్రెస్ (Congress) ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన (Final List) ఆరో జాబితాను విడుదల చేసింది.
ప్రముఖ నటుడు (Kannada movie star) ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) కాషాయ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai), ఇ�
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కర్ణాటకలోని మాండ్య రైతులు మండిపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిమకు రక్తాభిషేకం చేసి, తీవ్ర నిరసన తెలిపారు.
కర్ణాటకలో ఓటర్ల డాటాకు రక్షణ లేకుండా పోతున్నది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో చిలుమే సంస్థ బెంగళూరు నగర ఓటర్ల సమాచారాన్ని అక్రమంగా సేకరించిన విషయం తెలిసిందే.
విపక్ష పాలిత రాష్ర్టాలను వేధించటంపైన, కూల్చటంపైన ఉన్న శ్రద్ధ.. రాష్ర్టాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి లేదు.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంగతి. హైదరాబాద్‌లో వెల్కమ్ 40% సీఎం అనే హోర్డింగులపై ఆయన స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం.
సంక్షేమ కార్యక్రమాల కోసం మఠాలకు విడుదలయ్యే గ్రాంట్లలో 30 శాతాన్ని కర్ణాటక బీజేపీ ప్రభుత్వమే కమీషన్‌గా తీసుకొంటున్నదని బలెహొసూర్ మఠాధిపతి, లింగాయత్ గురువు దింగలేశ్వర్ స్వామీజీ సంచలన ఆరోపణలు చేశారు. �
బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలిస్తే.. వెళ్తానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్�
MBBS student Naveen | ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం స్వదేశానికి చేరుకున్నది. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్ మృతదేహం
Karnataka CM | మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కరోనా బారిన పడగా, ఆ జాబితాలో మరో సీఎం చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి కరోనా సోకింది. ఈ మేరకు సీఎం బ�