తలాపున గోదావరి, ప్రాణహిత నదులున్నా ఉమ్మడి పాలనలో చెన్నూరు నియోజకవర్గం గుక్కెడు నీటికి నోచుకోలేదు. వాగులపై బ్రిడ్జిలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలూ
హైదరాబాద్ : చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథకానికి రూ.1,658 కోట్లతో పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చెన్నూరు ఎత్తిపోత�