హైదరాబాద్: సాలు మోదీ.. సంపకు మోదీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు జిల్లాల్లోనూ వెలుస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పలువురు ఈ హోర్డింగ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంచిర్యాల జిల్లాలోనూ మోదీకి వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లాలోని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో సాలు మోదీ.. సంపకు మోదీ హోర్డింగ్లు దర్శణమిస్తున్నాయి.