చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాయిన్'. జైరామ్ చిటికెల దర్శకత్వంలో శ్రీకాంత్ రాజారత్నం రూపొందిస్తున్నారు. బుధవారం హీరో చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను �
చంద్రహాస్.కె, అంకిత సాహా జంటగా నటిస్తున్న చిత్రం ‘మంగంపేట’. గౌతంరెడ్డి దర్శకుడు. గుంటక శ్రీనివాసరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.