ఐదు రూపాయల చుట్టూ నడిచే కథ
చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాయిన్'. జైరామ్ చిటికెల దర్శకత్వంలో శ్రీకాంత్ రాజారత్నం రూపొందిస్తున్నారు. బుధవారం హీరో చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.
చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాయిన్’. జైరామ్ చిటికెల దర్శకత్వంలో శ్రీకాంత్ రాజారత్నం రూపొందిస్తున్నారు. బుధవారం హీరో చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.
పాత ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయిందనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథలోని క్రైమ్ ఎలిమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాయిన్ చుట్టూ ఉత్కంఠభరితంగా సాగే కథాంశమిదని హీరో చంద్రహాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయిరాజేష్, సంగీత దర్శకుడు నిమిషి జాకియాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

