తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించుకుని మూసారాంబాగ్ డివిజన్ సలీంనగర్లో అక్రమంగా నివాసముంటున్న ఇద్దరు బంగ్లా దేశీయులను, వారికి సహకరించిన మరో నలుగురిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల�
బెట్టింగ్ బ్యాచ్ ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆన్లైన్లో యూ ట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి బెట్టింగుల్లో లాభాలు అర్జించినట్లు ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి అమాయకుల్ని ఆకర్షిస్తారు.
ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడితో పాటు దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్
నిబంధనలకు విరుద్ధంగా హోలీ పండుగ రోజున మద్యం విక్రయించేందుకు పెద్దఎత్తున మద్యం కొనగోలు చేసి, తరలిస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5లక్ష
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నకిలీ నిత్యావసర, కొబ్బరి నూనె, మసాలాలు వంటి కిరాణా సరుకులను కాటేదాన్, నాగారం కేంద్రంగా తయారు చేసి, పేరున్న బ్రాండ్ల పేర్లతో విక్రయాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాకు
లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు సహా మొత్తం రూ.8లక్షల విలువైన సొత్తు�
ఓఎల్ఎక్స్లో సెల్ఫోన్లు విక్రయించే వారిని లక్ష్యంగా చేసుకొని, వారి దృష్టి మళ్లించి ఫోన్లను అపహరిస్తున్న ఇద్దరు నేరగాళ్లను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
హవాలా దందా గుట్టు రట్టయింది. భారీ నగదును తరలించే క్రమం లో ఐదుగురు ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.63.50 లక్షల నగదును సీజ్ చేశారు.