హైదరాబాద్, జూలై 22: టెక్నాలజీ సంస్థ తాన్లా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జూన్‌లో ముగిసిన త్రైమాసికంలో సంస్థరూ.104.48 కోట్ల నికర లాభాన్ని గడించింది. కంపెనీ చరిత్రలో ఇంతటి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి
ముంబై , జూలై : ఇవాళ ప్రారంభ సెషన్ లో భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా లాభాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. భారీ లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ 638 పాయింట్లు ఎగసి 52,837 వద్ద, నిఫ్టీ 191 పాయింట్ల మేర ఎగసి 15,824 వద్ద స్థి�
ఎఫ్ఎంసీజీ సెక్టార్ దిగ్గజం హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ముంబై, జూలై : ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఇవాళ 44 కంపెనీలు త్రైమాసిక
15 వేల కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నాలు తుది దశలో చర్చలు.. త్వరలో ప్రకటన హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.
డీల్ విలువ రూ. 3,700 కోట్లు న్యూఢిల్లీ, జూలై 21: భారత్‌లో అత్యంత విలువైన ఇంటెర్నెట్ కంపెనీ బైజూస్&అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్‌ఫామ్ ఎపిక్‌ను 500 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 3,700 కోట్లు) టేకోవర్ చేసింది. �
హైదరాబాద్, జూలై 21: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జీఆర్టీ జ్యూవెల్లర్స్.. బ్యాంగిల్స్ మేళాను నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేళాలో విస్తృతమైన, వైవిధ్యమైన శ్రేణి గాజులను విక్రయిస్తున్నది. అలాగే బంగ�
హైదరాబాద్, జూలై 21: బ్రిటన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన డైసన్..భారత్‌లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌తోపాటు మరో 12 నగరాల్లో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. కంపెనీకి సంబంధించిన ఉత్పత్త
యమహా మోటర్ ఇండియా యమహా ఎఫ్‌జెడ్25 కొత్త మోటో జీపీ ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తన ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారం కింద మోటార్ ఇండియా దీనిని ప్రారంభించింది.
దేశంలోని అతిపెద్ద పాల బ్రాండ్ సంస్థ అముల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,248 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. దాని మొత్తం గ్రూప్ వ్యాపారం రూ.53 వేల కోట్లు దాటింది. సంస్థ చరిత్రలో ఇప్పటివరకు ఇదే రికార్డు వ్యాపారం. మరోవైప�
హైదరాబాద్, జూలై 20: వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్‌లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వండర్లా హాలీడేస్ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ పార్క్ మూతపడిన విషయం
హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) 2021-22 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షులుగా కే భాస్కర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులుగా అనిల్ అగర్వాల్ ఏకగ�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును పరిచయం చేసింది హీరో మోటోకార్ప్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు రూ.78,900 ప్రారంభ ధరతో లభించనునుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో అనుసంధానం, యూఎస్�