Home
Business
Lic To Have Chief Executive Officer Managing Director Govt Does Away With Chairman Post
ఎల్ఐసీ బాస్.. సీఈవోనే

- చైర్మన్ పదవిని మార్చిన కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు చైర్మన్ స్థానంలో సారథ్యం వహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ను నియమించనున్నది. ఇక నుంచి సంస్థలో ఛైర్మన్ పోస్టు ఉండదు. ఎల్ఐసీ ఐపీవోకు రానున్న క్రమంలో కేంద్రం తాజా మార్పును ప్రకటించింది. ఈ మేరకు ఎల్ఐసీ చట్టం 1956లో సవరణలు చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంస్థ అధీకృత మూలధనాన్ని రూ.25,000 కోట్లకు పెంచడానికి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి లభించింది. లిస్టింగ్ సమయంలో రూ.లక్ష కోట్లకుపైగా మార్కెట్ విలువ కలిగిన కంపెనీలు 5 శాతం వాటా మాత్రమే విక్రయించవచ్చన్న నిబంధన సవరణ కూడా ఎల్ఐసీ ఐపీవోను దృష్టిలో ఉంచుకుని చేసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

