Redmi A4 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్‌ను ఈ నెల 20న ఆవిష్కరించనున్నది.
Realme Narzo 70 Turbo 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్ ను త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Redmi 14C | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ 14సీ (Redmi 14C) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Tecno Spark Go 1 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go 1).. త్వరలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Redmi A3x | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme Narzo N61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ధరలో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. 5జీ సెగ్మెంట్ ఫోన్లలో సమూల మార్పులు తీసుకొస్తుందని పేర్కొంది.
Lava Yuva 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా.. భారత్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘లావా యువ2’ ఆవిష్కరించింది. రూ.6,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Infinix Hot 30 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్30 5జీ పేరుతో మరో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. భారీగా 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.