BRSV protest | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైనందును తమ పదవులకు వెంటనే .. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్ఎస్వీ నిరసన నిర్వహించింది.
విద్యార్థుల డిమాండ్ మేరకు తాము బస్సు సర్వీసులను పెంచమంటే, ప్రభుత్వం మాత్రం బస్పాస్ చార్జీలను పెంచి విద్యార్థులపై పెనుభారం మోపిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్�