KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. గత వారం రోజులుగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ( yashoda hospital) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ...మీ అం దరికీ అండగా ఉంటానని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, పార్టీ మారాల్సిన అవసరం తనకు ఎంతమాత్రం లేద
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుఛ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Chiranjeevi | సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్‌ను సినీ నటుడు చిరంజీవి పరామ�
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి పరాకాష్టకు నాంది పలుకుతున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
ప్రాణం ఉన్నంత వరకూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని సీ
ఎన్నికల సమయంలో మీరు చే సిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదిబట్ల మున్�
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక.