KCR | దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల కేసీఆర్ సంతాపం
KCR | రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
KCR | హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. దామోదర్ రావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆండాళమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
ఆండాళమ్మ మాతృమూర్తి పార్థివదేహానికి ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సంజయ్ కుమార్, కేటీఆర్, ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. దామోదర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి అండాళమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కె. చంద్ర శేఖర్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దివంగత అండాళమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
— BRS Party (@BRSparty) March 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- andalamma
- BRS party
- Damoder rao
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

