ఎంపీ దీవకొండ దామోదర్‌రావుకు మాతృవియోగం
రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు మాతృమూర్తి ఆండాళమ్మ (80) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని నివాసంలో అనారోగ్యంతో స్వల్ప అస్వస్థతకు గురై, ఆమె కన్నుమూశారు.
- స్వగ్రామం మద్దునూర్‌లో విషాదం
ధర్మపురి, మార్చి 2: రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు మాతృమూర్తి ఆండాళమ్మ (80) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని నివాసంలో అనారోగ్యంతో స్వల్ప అస్వస్థతకు గురై, ఆమె కన్నుమూశారు. ఆమె మృతితో స్వగ్రామమైన బుగ్గారం మండలం మద్దునూర్‌లో విషాదం అలుముకున్నది.
బుగ్గారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ గాలిపెల్లి మహేశ్, నాయకులు రాచమడుగు సతీశ్‌రావు, ముంజాల సత్తయ్య, లింగాల లింగయ్య, మేడిపెల్లి మహేశ్‌తోపాటు పలువురు నాయకులు హైదరాబాద్ వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ రోడ్-8లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

