తల్లి మరణాన్ని తాళలేక, మాతృమూర్తి బంధాన్ని వీడలేక ఓ తనయుడు అమ్మతోనే జీవితం అంటూ, అమ్మే తనకు సర్వస్వం అని చాటి చెబుతూ నిండు నూరేండ్ల జీవితానికి ఉరి పోశాడు. తల్లిని మించిన దైవం లేదని ఓ మహాకవి చాటిన కథనాన్ని �
తల్లి జ్వరంతో మృతి చెందగా, పురుగుల మందు తాగి దవాఖాన లో చికిత్సపొందుతున్న కుమారుడు కడసారి చూపునకు నోచుకోకపోయాడు. ఈ విషాద ఘ టన మంచిర్యాల జిల్లా భీమా రం మండలం పోలంపల్లి గ్రా మంలో జరిగింది. నర్మిట మంజుల (40) పది �