Shadnagar | షాద్నగర్లో దారుణం.. తల్లిని కొట్టి చంపిన తనయుడు
Shadnagar | రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు.
రంగారెడ్డి : రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు. ఈ విషాదకర సంఘటన షాద్నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్లో నివసించే సుగుణమ్మను ఆమె కొడుకు రాత్రి విచక్షణారహితంగా దాడి(Son beats) చేశాడు. తెల్లవారే సరికి ఆమె చనిపోయింది. ఇది గమనించిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

