తల్లి మృతిని తట్టుకోలేక తనయుడు ఆత్మహత్య
తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఖండ్గామ్ గ్రా మంలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. గ్రామానికి చెందిన మిసాలే పద్మినీబాయి (60) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది.
- బోధన్ మండలం ఖండ్గామ్ గ్రా మంలో ఘటన
బోధన్ రూరల్, మే 16: తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఖండ్గామ్ గ్రా మంలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. గ్రామానికి చెందిన మిసాలే పద్మినీబాయి (60) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది.
కుమారుడైన సునీల్ దేవ్ (35) తన తల్లి మృతిని తట్టుకోలేక బుధవారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంటల వ్యవధిలో తల్లి, కుమారుడు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సునీల్‌దేవ్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని, తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో స్నేహితులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. సునీల్దేవ్కు భార్య ఉన్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

