Gangula Kamalkar | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. త్వరలోనే వారి రంగు బయటపడుతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalkar) అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయి
సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. చెప్పడానికే నీతులు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం�
KTR | కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
పురపాలకశాఖ మంత్రిగా కే తారక రామారావు జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన అభివృద్ధి, కృషి కారణంగా రాజధాని ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. హైదరాబాద్, స
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు నయా జోష్‌తో సిద్ధం కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని బృందావన్ గార్డెన్ల, పూడూరులలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల ము
దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని బూచిగా వాడుకుంటున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్య�
తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మాజీ ఎమ్మె ల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. గురువారం ఆయన హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని తన నివాసంలో మీడియాతో మా
Harish Rao | బీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయాలని.. మీ వద్దకే వచ్చి భుజం కలిపి పోరాటం చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. గజ్వేల్‌లో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతా సభలో పాల్గొన్నారు. ఈ
Aruri Ramesh | పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్(Aruri Ramesh) అన్నారు.
Harish Rao | కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని.. మరి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సైతం దావోస్ వెళ్లారని.. దానిపై ఏం సమాధానం చ�