Gali Anil Kumar | గాలి అనిల్ కుమార్ గళం.. జహీరాబాద్‌కు బలం..
Gali Anil Kumar | జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్‌కు పట్టం కడుదాం అని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
Gali Anil Kumar | జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. పదేళ్లు పదవి అనుభవించి.. అధికార కాంక్షతో బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీపై.. జహీరాబాద్ గడ్డపై దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ అభ్యర్థిపై.. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సమర శంఖం పూరిస్తున్నారు. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్‌కు పట్టం కడుదాం అని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు పార్లమెంట్లో తన గళాన్ని బలంగా వినిపిస్తానని హామీ ఇస్తున్న బీసీ బిడ్డ అనిల్ కుమార్‌ని గెలిపించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.
🔷 జహీరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుడికి పట్టం కడదాం!
🔹బీఆర్ఎస్ తరుపున ఈసారి జహీరాబాద్ లోక్‌సభ బరిలో నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ గారు
🔹పదేళ్లు పదవి అనుభవించి.. అధికార కాంక్షతో బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీపై.. జహీరాబాద్ గడ్డపై దశాబ్దాలుగా పాతుకుపోయిన… pic.twitter.com/j4qqJ8BIwX
— KTR (@KTRBRS) May 7, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS party
- Gali Anil Kumar
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

