KCR | రాజ్యమే తెచ్చినోడు.. ఎన్నటికీ ఓడిపోడు.. కేసీఆర్ పాలనపై ఎమోషనల్ సాంగ్
KCR | కేసీఆర్.. ఈ మూడు అక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో మార్మోగిపోతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనను యాది చేసుకుని.. మళ్లీ ఆ పాలనే కావాలని కోరుకుంటున్నరు. రేవంత్ పాలనలో కన్నీళ్లు, కష్టాలు తప్ప.. ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు.
KCR | కేసీఆర్.. ఈ మూడు అక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో మార్మోగిపోతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనను యాది చేసుకుని.. మళ్లీ ఆ పాలనే కావాలని కోరుకుంటున్నరు. రేవంత్ పాలనలో కన్నీళ్లు, కష్టాలు తప్ప.. ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. తెలంగాణను సాధించిన ఆ మగధీరుడే మళ్లీ రాష్ట్రాన్ని శాసించాలని యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటోంది. రాజ్యమే తెచ్చినోడు.. ఎన్నటికీ ఓడిపోడు అంటూ కేసీఆర్ అభివృద్ధిపై రూపొందించిన ఓ సాంగ్ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఆ ఎమోషనల్ సాంగ్కు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు.
కేసీఆర్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి..
నేడు కేసీఆర్ లేని లోటును వర్ణిస్తూ రూపొందించిన ఎమోషనల్ సాంగ్ 🎵🎶@KCRBRSPresident#VoteForCar #LokSabhaElections2024 pic.twitter.com/Satgbvf0Dp— BRS Party (@BRSparty) May 6, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

