బీఆర్ఎస్లో వంద మంది యువకుల చేరిక
వివిధ గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పరిగి, మే 5 : వివిధ గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి గట్టు రాంచందర్రావు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

