maha samudram two days collections | శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్.
Tollywood Box office | దసరాకు ఎప్పట్లాగే ఈ సారి కూడా సినిమాల సందడి బాగానే కనిపించింది. ముఖ్యంగా కుర్ర హీరోలు అంతా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. అక్టోబర్ 14న మహా సముద్రం అంటూ శర్వానంద్, సిద్ధార్థ్ వస్తే.. ఆ తర్వాత రోజే మో
దాదాపు ఐదు ఏళ్లుగా ఇదిగో విడుదల.. అదిగో విడుదల అంటూ వస్తున్న ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎట్టకేలకు అక్టోబరు 8న విడుదలైంది. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. మరెన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు అన్ని సహించి భరించి థ�
Love story movie collections |చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ కూడా దద్ధరిల్లిపోయింది. ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకు ఇంక కలేనా అనుకుంటున్న తరుణంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టో�
ఎన్ని రోజులైంది థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి..! ఎన్ని రోజులు అయ్యుంటుంది టికెట్స్ లేవు అని థియేటర్ వాళ్లు ప్రేక్షకులకు చెప్పి..! ఎన్ని రోజులైంది రికార్డు ఓపెనింగ్స్ అనే మాట నిర్మాతలు విని..! కర�
సవతి పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమాకు సవతిపోరు మొదలైంది. అదే ఐపీఎల్.. ఎప్పుడో సమ్మర్ సీజన్లో ఉండాల్సిన ఈ క్రికెట్ పండగ కొవిడ్ కారణంగా 5 నెలల
సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించలేదు. దాంతో కలెక్
ఈ రోజుల్లో బయోపిక్స్ బాగానే వస్తున్నాయి. అయితే ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఆ సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇలాగే జరిగింది. నిజానికి కథానాయకుడు సినిమాకు మంచి టాక్ వచ్చినా క�
seetimaarr first day collection | గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సీటీమార్. వినాయకచవితి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్‌గానే ఉందనే టాక్ వచ్చినా క�
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన SR కళ్యాణమండపం అప్పుడే ఆహాలో వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో రప్ఫాడించిన సిని�
సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. మణిశర్మ బ్య
OTT | తెలుగు సినిమాలకు ఏపీ, నైజాం ఎలా అయితే అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తాయో.. వాటి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ కూడా అలాగే కలెక్షన్లను తీసుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌కు ఓవర్సీస్ అనేది అక్ష�
SR కళ్యాణమండపం సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం సెకండ్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే.
సాధారణంగా శుక్రవారం రోజు కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఒకరోజు ముందుగానే అంటే గురువారమే కొత్త సినిమాలు వచ్చేశాయి. ఆగస్ట్ 19న రెండు సినిమాలు విడుదలయ్యాయి.