శ్రీదేవి సోడా సెంటర్ ఫైనల్ కలెక్షన్స్.. సుధీర్ బాబుకు మరో ఫ్లాప్ తప్పలేదు..!

సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించలేదు. దాంతో కలెక్షన్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి. ఏపీలో మూడు షోలు, కరోనా ప్రతికూల పరిస్థితుల కారణంగా తొలి రోజు నుంచే బాక్సాఫీసు దగ్గర వసూళ్లు ఆశాజనకంగా రాలేదు. ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. మధ్యలో కృష్ణాష్టమి ఇలాంటి సెలవు వచ్చినా కూడా ఈ సినిమా పెద్దగా ఉపయోగించుకోలేక పోయింది. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు కరుణ కుమార్ చేసిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కూడా చాలా కారణాలతో తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చాయి.

నైజాం: 1.64 కోట్లు
సీడెడ్: 0.86 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.75 కోట్లు
ఈస్ట్: 0.46 కోట్లు
వెస్ట్: 0.26 కోట్లు
గుంటూరు: 0.49 కోట్లు
కృష్ణా: 0.28 కోట్లు
నెల్లూరు: 0.17 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.91 కోట్లు (8.35 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.43 కోట్లు
వరల్డ్ వైడ్: 5.34 కోట్లు (9.25 కోట్ల గ్రాస్)
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 8 కోట్లకు పైగానే షేర్ వసూలు చేయాలి. కానీ రూ.5.34 కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం 63 శాతం రికవరీ రేటుతో సినిమా ఫ్లాప్ లిస్ట్లోకి వెళ్లిపోయింది. సమ్మోహనం తర్వాత సరైన విజయం లేకుండా ఉన్న సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ తో మరోసారి నిరాశ పరిచాడు. ప్రస్తుతం ఈయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పాలి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

