మహా సముద్రం 2 డేస్ కలెక్షన్స్.. చేతులెత్తేసిన శర్వానంద్ సినిమా..

maha samudram two days collections | శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు టాక్ తేడాగా వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత సిద్ధూ నటించిన తెలుగు సినిమా ఇది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన మహా సముద్రం సినిమా ఆడియన్స్ కు కావాల్సిన కిక్ ఇవ్వలేకపోయింది. ఔట్ డేటెడ్ కథకు తోడు స్క్రీన్ ప్లే లోపాలు సినిమాకు మైనస్ అయ్యాయి అంటున్నారు ప్రేక్షకులు. అక్టోబర్ 14న మహా సముద్రం థియేటర్స్ లోకి వచ్చింది. తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు మాత్రం చేతులెత్తేసింది. ఇందులో మహా పాత్రలో అదితి రావు హైదరీ నటించింది. అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. శర్వానంద్ ఉన్నాడు కాబట్టి మంచి బిజినెస్ చేశారు. మరి ఈ చిత్రం మహా సముద్రం 2 డేస్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 1.31 కోట్లు
సీడెడ్: 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.48 కోట్లు
ఈస్ట్: 0.28 కోట్లు
వెస్ట్: 0.22 కోట్లు
గుంటూరు: 0.53 కోట్లు
కృష్ణా: 0.31 కోట్లు
నెల్లూరు: 0.21 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.02 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.41 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్: 4.43 కోట్లు షేర్
మహా సముద్రం చిత్రానికి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.43 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మరో 12 కోట్లు వసూలు చేస్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెళ్లి సందD ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తేడాగా ఉన్నా రోషన్ కుమ్మేసాడు..!
వరుణ్ డాక్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. క్లీన్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్..
రాజీనామాలతో బెదిరించలేరు.. నాకు చాలా పనులున్నాయంటున్న మంచు విష్ణు..
యాక్టర్స్ అంటే చిన్నచూపా.. శ్రీరామ్‌కు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
Tollywood | దసరా విన్నర్ ఎవరు.. మూడు సినిమాల్లో ఏది బెటర్..
మహా సముద్రం కలెక్షన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

