శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. సుధీర్ బాబు టార్గెట్ ఎంత..?

సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు బ్యాక్ బోన్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమా ఇది. ఇది వరకు దిల్ రాజుతో సహా నిర్మాతగా ఉన్న లక్ష్మణ్ బయటికి వచ్చిన తర్వాత.. డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రెండో సినిమా ఇది. జాతి రత్నాలు సినిమాను తీసుకున్న లక్ష్మణ్.. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ రైట్స్ తీసుకొని విడుదల చేస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది.. సుధీర్ బాబు టార్గెట్ ఎంత.. ఈ లెక్కలు ఒకసారి చూద్దాం..

నైజాం: 2.70 కోట్లు
సీడెడ్: 1.60 కోట్లు
ఆంధ్రా: 2.90 కోట్లు
ఏపీ+తెలంగాణ: 7.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.78 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 7.98 కోట్లు
శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి దాదాపు రూ.8 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.12.5 కోట్లు వచ్చాయి. అక్కడే నిర్మాతకు దాదాపు నాలుగున్నర కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ రూ.7.98 కోట్ల వరకు జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.8.2 కోట్ల షేర్ కావాలి. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ తీసుకురావడం పెద్ద విషయం కాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Lady villains in Tollywood |గ్లామర్తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్వాక్.. ఇన్స్టాలో కొత్త వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

