రీసెంట్ బ్లాక్‌బస్టర్ SR కళ్యాణమండపం క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన SR కళ్యాణమండపం అప్పుడే ఆహాలో వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో రప్ఫాడించిన సినిమా ఇదే. చాలా రోజుల తర్వాత హౌజ్ ఫుల్ బోర్డులు పడేలా చేసింది SR కళ్యాణమండపం. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్‌గానే ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఫుల్ కలెక్షన్స్ వచ్చేశాయి. దాదాపు 8.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి కేక పెట్టించింది SR కళ్యాణమండపం.
నైజాం: 2.94 కోట్లు
సీడెడ్: 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.98 కోట్లు
ఈస్ట్: 0.51 కోట్లు
వెస్ట్: 0.35 కోట్లు
గుంటూరు: 0.69 కోట్లు
కృష్ణా: 0.42 కోట్లు
నెల్లూరు: 0.25 కోట్లు
ఏపీ + తెలంగాణ: 7.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.70 కోట్లు
వరల్డ్ వైడ్: 8.31 కోట్లు
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రూ. 4.55 కోట్లకు అమ్మారు. కొత్త హీరోకు ఇంత బిజినెస్ వర్కవుట్ కాదని చాలా మంది విమర్శించారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ వైపు కూడా ప్రేక్షకులు రారు అంటూ డిసప్పాయింట్ చేశారు. కానీ ఇప్పుడు రెండింతల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. SR కళ్యాణమండపం సినిమాతో చాలా నెలల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకున్నారు. పెట్టిన రేటు కంటే డబుల్ వచ్చింది ఈ చిత్రానికి. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు కూడా థియేటర్స్ లో విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్రీకాంత్ -ఊహా కూతురు వెండితెరకు పరిచయం కాబోతుందా?
Bigg boss 5 | అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా.. వార్తలు నిజమేనా..?
పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త చెప్పిన బండ్ల..ఇక ఆ రోజు సందడే సందడి..!
RRR: అఖిల్ సినిమా రిలీజ్ డేట్‌తో ఆర్ఆర్ఆర్ వాయిదాపై వచ్చిన క్లారిటీ..!
భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

