చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్వెల్ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది.
రెండు వందల అడుగుల లోతున్న ఓ బోరుబావిలో పడ్డ 9 ఏండ్ల బాలుడ్ని ఏడు గంటలపాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన బాలుడు అక్షిత్ శనివారం ప్రమాదవశాత్తూ బోరుబావిలో ప�
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
Borewell | ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. సురేంద్రనగర్ జిల్లాలోని గజన్వవ్ గ్రామానికి చెందిన ఓ బాలిక శుక్రవారం
బోరుబావిలో 30 అడుగుల్లో చిక్కుకొన్న బాలుడు.. తాళ్ల సాయంతో బయటకు తీసిన యువకుడు సురేశ్ ఏపీలోని ఏలూరు జిల్లా గుండుగోలనుగుంటలో ఘటన హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన బాలుడిని చ�
రాయ్‌పూర్: నాలుగున్నర రోజులపాటు బోరుబావిలో చిక్కుకున్న బాలుడు చికిత్స తర్వాత కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ చేశారు. దీంతో తమ కుమారుడ్ని కాపాడిన వారందరికీ ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్�
జాంజిర్: బోరుబావిలో పడిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు దాదాపు 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చెవిటి, మూగ సమస్యలు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్‌వెల్‌లో పడ్డాడు. జూన్ 10�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన కోటా నుంచి
గోల్నాక : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న పలు ప్రధాన సమస్యలకు ప్రణాళికా బద్ధంగా మోక్షం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్�
బోరు వేయాలంటే ఎన్నో పైసలు ఖర్చుపెట్టాలి..అయినా నీళ్లు పడతాయా? అన్న గ్యారెంటీ ఉండదు..కానీ..ఏటూరునాగారంలో ఓ వింత ఘటన ఆశ్చర్యపరుస్తోంది.. కరెంట్ మోటారు లేకుండానే బోరు ఎత్తిపోస్తున్నది.. దీని కింద
చండ్రుగొండ: గిరివికాస్ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మద్దుకూరు పంచాయతీలో గిరివికాస్ పథకం బోర్‌బావి తవ్వకం పనులకు భూమ�